Pages

Wednesday, September 16, 2009

నన్ను దోచుకుంది NTR నే కాదు



నన్ను దోచుకుందువటే వన్నెల దొరసాని
కన్నులలో దాచుకుండు నిన్నే నా స్వామి నిన్నే నా స్వామి || నన్ను ||



తరియింతును నీ చల్లని చరణమ్ముల నీడలోన (2)
పూలదండ వోలె కర్పూర కాలిక వోలె కర్పూర కాలిక వోలె
ఎంతటి నేరజానవోన అంతరంగమందు నీవు (2)
కలకాలం వీడని సంకెలలు వేసినావు సంకెళ్లు వేసినావు ||నన్ను ||



నా మది ఏ మందిరమయి నీవే ఒక దేవతవయి (2)
వెలసినావు నాలో నే కలసిపోదు నీలో నే కలసిపోదు నీలో
ఏ నాటిదో మన బంధం ఎరుగరాని అనుభందం (2)
ఎన్ని యుగాలయినా ఇది ఇగిరిపోని గంధం ఇగిరిపోని గంధం || నన్ను ||

0 comments:

Post a Comment