Pages

Wednesday, September 16, 2009

అలలు కలలు ఎగసి --- సీతకోక చిలుక




స గ మ ప ని స
స ని ప మ గ స
మ మ ప పపప
గ మ ప గ మ గ స
ని ని స స స గ గ స స స
ని స గ గ మ మ ప
సస నిని పాపా మామ గాగ సస నిస

పల్లవి :
అలలు కలలు ఎగసి ఎగసి అలసి సొలసి పోయే
పగలు రేయి ఒరిసి మెరిసే సంధ్యా రాగంలో
ప్రాణం ప్రాణం కలిసి విరిసే జీవన రాగంలో .


తనన తనన ……
అలలు కలలు …………………..జీవన రాగంలో .

తకతోం …….తకతోం .

చరణం :
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే
ఆ ఆ ……………..ఆ ఆ
నీ చిరునవ్వుల సిరిమువ్వల సవ్వడి వింటే

ఆ సందడి విని డెందము కిటికీలు తెరచుకుంటే

నీ కిలుకుమనే కులుకులకే కలికి వెన్నెల చిలికే
నీ జడలోన గులాబీ కానీ మల్లెలేర్రబడి అలిగే
నువ్వు పట్టు చీర కడితే ఓ పుత్తడి బొమ్మ
ఆ కట్టుబడికి తరించేను పట్టు పురుగు జన్మ , నా పుత్తడి బొమ్మ


అలలు కలలు ………………………సొలసి పోయే .

0 comments:

Post a Comment