Pages

Wednesday, September 16, 2009

అందరికి ఇలా జన్మల బందం వుంటే బాగుంటుంది కదా !



ఎన్నెన్నో  జన్మల  బంధం  నీది .. నాది
ఎన్నటికి మాయని మమత నాది .. నీది
ఒక్క క్షణం నిను వీడి నేనుండలేను
ఒక్క క్షణం నీ విరహం నే తాళలేను ||ఎన్నెన్నో||

పున్నమి వెన్నెలలోన .. పొంగులు కడలి
నిన్నే చూసిన వేళ నిందులు చెలిమి
నువ్వు కదలివయితె నేను అతిగా మరి
చిందులు వేసి వేసి నిన్ను చేరనా ..
చేరనా ... చేరనా ..
||ఎన్నెన్నో||


కోటి జన్మలకయినా .. కోరేదొక్కటే
నాలో సగమై ఎప్పుడు .. నేనుండాలి
నీవున్న వేళ .. ఆ స్వర్గమేలా ..
ఈ పొందు ఏల్లవేలాలందు ఉందని ..
ఉందని .. ఉందని .. ||ఎన్నెన్నో||

2 comments:

Unknown said...

Good song

Anonymous said...

Puja

Post a Comment