Pages

Wednesday, September 16, 2009

ఓహో మేగమాల --- బలే రాముడు

ఓహో మేఘమాలా నీలాల మేఘమాల
ఓహో మేఘమాలా నీలాల మేఘమాల
చల్లగా రావేలా ..మెల్లగా రావేలా
వినీల మేఘమాలా ..వినీల మేఘమాలా
నిదురపోయే రామ చిలుక
నిదురపోయే రామ చిలుక బెదిరి పోతుంది
కల చెదిరి పోతున్నది
చల్లగా రావేలా ..మెల్లగా రావేలా

ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి
ప్రేమ సిమాలలో చరించే బాటసారి ఆగవోయి
పరవశం తో ప్రేమ గీతం పాదబొకోయి
పరవశం తో ప్రేమ గీతం పాదబోకోయి
ఎ ? నిదుర పోయే రామ చిలుక బెదిరిపోతుంది
కల చెదిరి పోతున్నది
చల్లగా రావేలా ..మెల్లగా రావేలా

ఓహో ... ఓ ... ఓ ... ఓహో ... ఓ ... ఓ ...
ఆసలన్ని తారకలుగా హారమోనరించి
ఆసలన్ని తారకలుగా హారమోనరించి
అలంకారమొనరించి మాయ చేసి మనసు దోచి
మాయ చేసి మనసు దోచి పారిపోతావా దొంగా పారిపోతావా
చల్లగా రావేలా ..మెల్లగా రావేలా

0 comments:

Post a Comment